F3 Movie OTT: ఎఫ్‌3 లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీలో ఫన్‌ బాంబ్‌.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా.?

F3 Movie OTT: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం…

F3 Movie OTT: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. తొలి పార్ట్‌ విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దుమ్మురేపింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది.

చిత్ర యూనిట్‌ గతంలో ప్రకటించినట్లుగానే చిత్రం విడుదలైన 50 రోజుల తర్వాత జులై 22న ఎఫ్‌3 స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను భారీ మొత్తానికి ఎఫ్‌3 డిజిటల్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

దీంతో థియేటర్లలో సినిమా చూసిన వారు మరోసారి చూడడానికి, థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమయ్యారు. డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్‌ ఫిర్జాదా, తమన్న హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి కుర్రకారును షేక్‌ చేసింది.

F3 Movie Streaming : రెండు ఓటీటీల్లో ఎఫ్ 3 మూవీ.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

F3 OTT Streaming : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌‌లు హీరోలుగా నటించిన క్రేజీ మల్టీ స్టార్రర్ “ఎఫ్ 3”. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్‌‌గా వచ్చి మంచి హిట్టయ్యింది. మే 27న విడుదలైన ఈ సినిమా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

F3 OTT Streaming Date 😐 అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా అని చెప్పినా.. అదే నటీనటులతో కొత్త కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 మూవీ తెరకెక్కించారు. రొటీన్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.  (Photo Twitter)

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్‌‌గా వచ్చిన ఈ చిత్రం కూడా మంచి హిట్టయ్యింది. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా ఈరోజు నుంచి అంటే జూలై 22 నుంచి రెండు ప్రముఖ ఓటీటీల్లో సోనీ లివ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్‌లలో అందుబాటులోకి వచ్చేసింది. వెంకటేష్, వరుణ్‌లకు జంటగా తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మరో ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో సోనాల్ చౌహన్ కనిపించింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. Photo : Twitter

ఈ సినిమా సోనీలివ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్‌తో కూడా అందుబాటు వచ్చింది. అయితే దీనికి ఓ కారణం ఉంది. నెట్ ఫ్లిక్స్‌తో పోల్చితే.. సోనీ లివ్‌కి సబ్ స్క్రైబర్స్ రీచ్ తక్కువ. దీంతో ‘ఎఫ్3’ సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్‌తో పంచుకుంటోందని తెలుస్తోంది. ఇక ఇలాంటిదే గతంలో కూడా జరిగిన సంగతి తెలిసిందే. సన్ నెక్స్ట్ ‘అల.. వైకుంఠపురములో’, ‘డాక్టర్’, ‘ఈటీ’, ‘పెద్దన్న’ వంటి సినిమాలను నెట్ ఫ్లిక్స్‌తో పంచుకున్న సంగతి తెలిసిందే. Photo : Twitter

ఎఫ్ 2 తరహాలోనే F3 మూవీ ఆద్యంతం కామెడీతో ఈ  సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని  అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు. (Twitter/Photo)

వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించారు. సోనాల్ చౌహాన్ అదనపు ఆకర్షణ. ఎఫ్ 3లో  ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. (Twitter/Photo)

F3 మూవీ  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. F3 మూవీలో ప్రేక్షకులకు  ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అయ్యారు. Photo : Twitter

F3 మూవీ  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. F3 మూవీలో ప్రేక్షకులకు  ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషక్షన్స్ విషయానికి వస్తే.. ఎఫ్ 3, నైజాంలో 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి అరుదైన ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా తన లైఫ్ టైమ్ రన్‌లో ఎపీ, తెలంగాణలో 53.94 Cr షేర్‌ను సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా 70.94 Cr షేర్ వసూలు చేసింది. ఎఫ్3 ప్రపంచవ్యాప్తంగా రూ. 134 కోట్ల గ్రాస్  వసూళ్లను  సాధించింది. Photo : Twitter

సినిమా ఏరియాల వారీగా చూస్తే.. నైజాం- 20.57 కోట్లు, ఉత్తరాంధ్ర- 7.48 కోట్లు, తూర్పు- 4.18 కోట్లు, వెస్ట్ – 3.41 కోట్లు, కృష్ణ – 3.23 కోట్లు, గుంటూరు – 4.18 కోట్లు, నెల్లూరు- 2.31 కోట్లు, సీడెడ్- 8.58 కోట్లు, కర్ణాటక – 5 కోట్లు, రెస్టా ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ – 10 కోట్లు‌ వసూలు అయినట్లు ఎఫ్ 3 టీమ్ అధికారికంగా ప్రకటించింది. Photo : Twitter

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జీవితంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేదనీ, డబ్బే సర్వమని నమ్మిన కొంతమంది వ్యక్తులు దానిని ఈజీగా సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ.  ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు. తాజాగా సోనీ లివ్‌లో ఈ నెల 22 నుంచి F3 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు అఫీషియల్ ప్రకటన చేసారు. మరి వెండితెరపై మంచి విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  (Twitter/Photo)

F3 Movie | ఓటీటీలో విడుద‌లైన ‘ఎఫ్‌-3’.. ఆ రెండు ప్లాట్‌ఫార్మ్‌ల‌లో స్ట్రీమింగ్‌?

F3 Movie On OTT  | వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2019లో వ‌చ్చిన ‘ఎఫ్‌-2’కు సీక్వెల్‌గా తెర‌కెక్కింది. భారీ అంచ‌నాల న‌డుమ మే 27న విడుద‌లైన ఈ చిత్రం సీక్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా రెట్టింపు ఎంట‌ర్టైన‌మెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. వెంకీ, వ‌రుణ్‌ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అనిల్ రావిపూడి మ‌రోసారి ఆడియెన్స్‌ను రెండున్న‌ర గంట‌లు హాయిగా న‌వ్వుకునేలా చేశాడు. కానీ పోటీగా ‘విక్ర‌మ్‌’, ‘మేజ‌ర్’ చిత్రాలు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌డంతో ‘ఎఫ్‌-3’ బ్రేక్ ఈవెన్ సాధించ‌లేక‌పోయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీలో గ‌త రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

‘ఎఫ్‌-3’ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్ రెండు డిజిట‌ల్ ప్లాట్‌ఫార్మ్‌లలో గ‌త రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మేకర్స్‌ తెలిపిన ప్ర‌కార‌మే ఈ చిత్రం విడుద‌లైన 50రోజుల త‌ర్వాత ఓటీటీలో విడుద‌లైంది. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెల‌లోపే ఓటీటీలలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల త‌ర్వాత డిజిట‌ల్‌లోకి రావ‌డం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించగా సునీల్, సోనాల్‌చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

F3 Movie OTT Release:రెండు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల‌లో ఎఫ్ 3 మూవీ సందడి, ఆడియన్స్ కు డబుల్ బొనాంజా

వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ చిత్రం ఎఫ్-3. సక్సెస్ ఫుల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనుంది. అంతే కాదు ఆడియన్స్ కు డబుల్ బోనాంజా ఇవ్వబోతున్నారు. 

సీనియర్ హీరో వెంకటేష్,  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ ఎఫ్3. 2019లో వ‌చ్చిన ఎఫ్‌-2కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈసినిమా . భారీ అంచ‌నాల న‌డుమ మే 27న రిలీజ్  అయ్యింది. ఎఫ్2 కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం క్వెల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా.. రెట్టింపు ఎంట‌ర్టైన‌మెంట్‌తో ఎఫ్3 ని తెరకెక్కించారు టీమ్.  కామెడీ డోస్ ను పెంచి అద్భుతంగా తెరకెక్కించారు సినిమాను 

ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ ల మధ్య  కామెడీ టైమింగ్‌కు ఆడియన్స్ పిదా అయ్యారు. ఇక అనిల్ రావిపూడి  చేసిన ప్రయత్నం బాగుంది. కాని థియేటర్లలో కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఎఫ్ 2 సాధించిన కలెక్షన్స్ నుసాధించలేకపోయింది. ఆడియన్స్  రెండున్న‌ర గంట‌లు హాయిగా న‌వ్వుకునేలా చేశాడు. కానీ పోటీగా మరికొన్ని సినిమాలు రావడం. ఆసినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఎఫ్3 మూవీ బ్రేక్ ఈవెన్ సాధించ‌లేక‌పోయింది.

థియోటర్లలో సందడి చేసిన ఈసినిమా ఇక నుంచి ఓటీటీలో హడావిడిచేయబోతుంది. ఆడియన్స్ కు డబుల్ బోనాంజ ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఎఫ్3 మూవీ ఓటీటీలో నిన్న  రాత్రి నుంచి  స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయ్యింది ఎఫ్‌-3. నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్ రెండు డిజిట‌ల్ ప్లాట్‌ఫార్మ్‌లలో గ‌త రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన  50రోజుల త‌ర్వాత ఓటీటీలో విడుద‌లైంది. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెల‌లోపే ఓటీటీలలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల త‌ర్వాత డిజిట‌ల్‌లోకి రావ‌డం విశేషం 

ఈ సినిమా 50 రోజులు తరువాతనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పారు. చెప్పినట్టు గ్యాప్ తీసుకుని డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు టీమ్. ఇక శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఎఫ్3 మూవీని నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో  సునీల్, సోనాల్‌చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

ఆలస్యం… F3 ఆ సినిమాలకు పాఠంగా నిలిచేనా?

వెంకటేష్వరుణ్‌ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ ఇంకా సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్‌ గా నటించిన చిత్రం ఎఫ్‌ 3.ఈ సినిమా విడుదల అయ్యి యాబై రోజులు అవ్వబోతుంది.

ఎట్టకేలకు ఈ సినిమా ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.అనీల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించాడు.

ఈ సినిమా ను మూడు లేదా నాలుగు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేస్తే బాగుండేది అంటూ ప్రేక్షకులు భావించారు.కాని సినిమా ను యాబై రోజుల వరకు స్ట్రీమింగ్‌ చేసేది లేదు.

థియేటర్ లోనే మీరు చూడాల్సిందే అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.అన్నట్లుగానే ఎఫ్ 3 సినిమా ను థియేటర్ల నుండి ఓటీటీ లో వదలడానికి ఏకంగా యాబై రోజులు పట్టింది.

యాబై రోజుల తర్వాత ఎఫ్ 3 ఓటీట లో రావడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టింపు లేనట్లుగా స్ట్రీమింగ్‌ పై పెద్దగా ఆలోచన లేనట్లుగా ఉన్నారు.

ఎఫ్ 3 కోసం కొందరు ఎదురు చూసిన మాట వాస్తవమే.

కాని ఎఫ్ 3 సినిమా హడావుడి కనిపించలేదు.యాబై రోజులు అయ్యింది కనుక చూడని వారు కూడా పెద్ద ఆసక్తిగా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అవ్వడం లేదు.

ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నెట్‌ ఫ్లిక్స్ మరియు సోని లివ్‌ లు ఉన్నాయి.ఈ రెంటి లో కూడా నామమాత్రపు స్ట్రీమింగ్‌ మినిట్స్ నమోదు అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ను తెలుగు లో ఎక్కువ ఆధరణ లేని నెట్‌ ఫ్లిక్స్ మరియు సోని లివ్‌ ల్లో స్ట్రిమింగ్‌ చేయడం వల్ల కూడా జనాలు పెద్దగా ఈ సినిమా ను ఆధరించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.ఎఫ్ 3 కి లాంగ్‌ రన్‌ లో మంచి స్ట్రీమింగ్‌ రికార్డు దక్కే అవకాశం ఉందని కొందరు అంటూ ఉంటే ఆలస్యం అయిన కారణంగా ఎఫ్ 3 కి స్పందన కరువు అంటున్నారు.

ముందు ముందు వచ్చే సినిమాలైనా కాస్త ముందుగా వస్తాయేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.